Header Banner

ప్రభుత్వం భారీ శుభవార్త! డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు!

  Wed Feb 19, 2025 09:06        Politics

డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం తీపికబురు తీసుకువచ్చింది. సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. దీని వ్లల డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు భారీ ఊరట కలుగనుంది. అసలు విషయం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. డ్వాక్రా మహిళా కుటుంబాల్లో డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారికి తీపికబురు. మెప్మా అధికారులు రాపిడో సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. దీని ద్వారా ఉపాధి కల్పించనున్నారు. ఎలా అని అనుకుంటున్నారా.. 

 

డ్వాక్రా సంఘాల్లోని మహిళల కుటుంబాల్లో ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటే.. వారికి టూవీలర్, త్రీవీలర్ అందించనున్నారు. దీని ద్వారా ఉపాధి పొందొచ్చు. ఇది మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. అనకాపల్లి టౌన్‌లో ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లేందుకు సిటీ బస్‌లు ఉండవు. అందువల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే డ్వాక్రా సంఘాల్లో మహిళలు, కుటుంబ సభ్యులకు టూవీరల్లు, త్రీవీలర్లు ఇచ్చి.. వారికి ఉపాధి కల్పించనున్నారు. 

 

ఇది కూడా చదవండి: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ కీలక నేత అరెస్ట్! పోలీసులు వెంటనే రంగంలోకి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

దీని వల్ల అటు ప్రజలకు ఊరట లభిస్తుంది. ఇటు డ్వాక్రా సంఘాల్లోని వారికి ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల చాలా మందికి మేలు కలుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. అర్హత కలిగిన వారికి లక్షా 30 వేల విలువైన ఎలక్ట్రిక్ స్కూటర్ అందిస్తారు. లేదంటే 3 లక్షల 70 వేల ఎలక్ట్రిక్ ఆటోను ఇస్తారు. దీని ద్వారా ఉపాధి పొందొచ్చు. 

 

అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు డౌన్ పేమెంట్ కింద మెప్మా సంస్థ రాయితీ రూపంలో డబ్బులు అందిస్తుంది. అంతేకాకుండా రాపిడో కూడా నెలకు రూ.500 చొప్పున ఏడాది పాటు డబ్బులు చెల్లిస్తుంది. అధికారులు మాట్లాడుతూ. దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. డ్వాక్రా సంఘాల్లోని మహిళలు, లేదంటే వారి కుటుంబ సభ్యులు అప్లై చేసుకోవచ్చని సూచించారు. ఇంకెందుకు ఆలస్యం మీరు ఉపాధి పొందొచ్చు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP